te_tn_old/heb/10/32.md

905 B

the former days

గడచిపోయిన కాలము

after you were enlightened

సత్యాన్ని నేర్చుకోవడం దేవుడు ఒక వ్యక్తి మీద దీపాన్ని వెలిగించినట్టు చెప్పబడింది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తునుగూర్చిన సత్యమును నీవు నేర్చుకొన్న తరువాత” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు[[rc:///ta/man/translate/figs-activepassive]])

how you endured a great struggle in suffering

మీరు అధికమైన శరమును భారించాల్సి ఉంది.