te_tn_old/heb/10/31.md

620 B

to fall into the hands

దేవుని పూర్తి శిక్షను పొందడం ఒకడు దేవుని చేతిలో పాడడం అని చెప్పబడింది. ఇక్కడ “చేతులు” పదం తీర్పుతీర్చుడానికి దేవుని శక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని సంపూర్ణ శిక్షను పొందడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)