te_tn_old/heb/10/30.md

1.4 KiB

General Information:

“మేము” అనే పదం గ్రంథకర్తనూ, విశ్వాసులందరినీ సూచిస్తుంది. పాతనిబంధనలో మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం నుండి ఈ రెండు వాక్యాలు వచ్చాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Vengeance belongs to me

ప్రతీకారము దేవునికి చెందిన ఒక వస్తువుగా చెప్పబడింది. ఆయనకు చెందినదానితో దేవుడు తన ఇష్టప్రకారం చెయ్యడానికి ఆయనకు హక్కు ఉంది. దేవుడు తన శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోడానికి ఆయన అధికారం ఉంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

I will pay back

ఒకడు ఇతరులకు చేసిన హానికరమైన కార్యాలకు ప్రతిఫలంగా చెల్లించడంలా దేవుడు ప్రతీకారం తీర్చుకోవడం చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)