te_tn_old/heb/10/29.md

2.6 KiB

How much worse punishment do you think one deserves ... grace?

క్రీస్తును తృణీకరించిన వారికి ఇవ్వబడే శిక్ష తీవ్రతను గ్రంథకర్త నొక్కి చెప్పుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఇది చాలా తీవ్రమైన శిక్ష. అయితే ...కృపను తిరస్కరించిన వాడు ఎక్కువైన దండనకు పాత్రుడు!” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

has trampled underfoot the Son of God

క్రీస్తును అగౌరవపరచడమూ, ఆయనను దూషించడమూ ఒకడు క్రీస్తును పాదములతో తొక్కినట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని కుమారుని తిరస్కరించచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the Son of God

ఇది యేసుకు ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

who treated the blood of the covenant as unholy

ఒక వ్యక్తి దేవుని కుమారున్ని తన పాదాలతో ఏవిధంగా తోక్కాడో చూపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిబంధన రక్తమును అపరిశుద్ధముగా చూడడం ద్వారా” (చూడండి: @)

the blood of the covenant

ఇక్కడ “రక్తం” పదం క్రీస్తు మరణాన్ని చూపిస్తుంది, దీని ద్వారా దేవుడు నూతన నిబంధనను స్థిరపరచాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

the blood by which he was sanctified

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రక్తం ద్వారా దేవుడు అతడిని పరిశుద్ధపరచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the Spirit of grace

కృపను అనుగ్రహించు దేవుని ఆత్మ