1.9 KiB
1.9 KiB
Connecting Statement:
గ్రంథకర్త ఇప్పుడు నాలుగవ హెచ్చరికను ఇస్తున్నాడు.
we deliberately go on sinning
మనము పాపము చేయుచున్నామని మనము యెరుగుదుము, అయిహ్తే దానిని తిరిగి తిరిగి చేస్తున్నాం
after we have received the knowledge of the truth
ఒక వ్యక్తి మరో వ్యక్తికి ఇచ్చు వస్తువుగా సత్యమును గూర్చిన జ్ఞానం చప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మేము సత్యమును నేర్చుకొన్న తరువాత” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)
the truth
దేవుని గూర్చిన సత్యము. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)
a sacrifice for sins no longer exists
ప్రభువైన క్రీస్తు బలి కార్యం చెయ్యగల ఒకే ఒక బలి కనుక ఎవరునూ నూతన బలిని అర్పించలేరు. ని ఎవరు క్రొత్త బలిని అర్పించలేరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మన పాపములను క్షమించేలా ఎవరూ బలిని అర్పించలేరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)
a sacrifice for sins
ఇక్కడ “పాపములకొరకైన బలి” పదం “పాపములను తొలగించాడానికి జంతువుల బలి ఒక సమర్ధవంతమైన మార్గం” అని చూపిస్తుంది.