te_tn_old/heb/10/25.md

1.2 KiB

Let us not stop meeting together

ప్రజలు ఆరాధించడానికి కూడుకొన్నారని మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆరాధించడానికి కలిసి రావడం మానవద్దు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

as you see the day coming closer

మాట్లాడుచున్న వ్యక్తి దగ్గరకు ఒక వస్తువు వస్తున్నట్లు భవిష్యత్తు కాలం చెప్పబడింది. ఇక్కడ “ఆ దినం” పదం యేసు తిరిగి వచ్చు దినాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తు త్వరలో వస్తున్నాడని మీరు ఎరిగియున్నట్లు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు[[rc:///ta/man/translate/figs-metonymy]])