te_tn_old/heb/10/23.md

1.6 KiB

Let us also hold tightly to the confession of our hope

ఒక వ్యక్తి దేనినైనా చెయ్యడానికి తీర్మానించుకోవడం, నిలిపివెయ్యడానికి నిరాకరించదాన్ని సూచించదానికి ఇక్కడ “కట్టబడి ఉండుట” పదం రూపకాలంకారముగా ఉంది. “ఒప్పుకోలు”, “ఎదురుచూడడం” భావనామ పదాలు క్రియాపదాలుగా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని దగ్గర నుండి మనము నిశ్చయముగా ఎదురుచూసే సంగతులను ఒప్పుకోవడం కొనసాగిద్దాం” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]]మరియు[[rc:///ta/man/translate/figs-abstractnouns]])

without wavering

ఒక వ్యక్తి చంచలంగా ఉన్నట్టు లేక ఒకదానికి ఇరువైపులా ఆనుకొన్నత్తుగా అనిశ్చితంగా ఉండడం చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అనిశ్చితముగా ఉండకుండా” లేక “అనుమానించకుండ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)