te_tn_old/heb/10/22.md

4.5 KiB

let us approach

యాజకుడు దేవునికి బలి అర్పించడానికి దేవుని బలిపీఠం వద్దకు వెళ్తాడు అన్నట్టు “సమీపించడం” పదం దేవుణ్ణి ఆరాధించడాన్ని సూచిస్తుంది.(చూడండి:rc://*/ta/man/translate/figs-metonymy)

with true hearts

నమ్మకమైన హృదయముతో లేక “యథార్థ హృదయాలతో”. ఇక్కడ “హృదయం” పదం విశ్వాసుల యదార్థమైన చిత్తం, ప్రేరణను చూపిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యదార్థతతోనూ” లేక “యదార్ధంగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

in the full assurance of faith

స్థిరమైన విశ్వాసంతో లేక “యేసును సంపూర్ణంగా విశ్వసిస్తూ”

having our hearts sprinkled clean

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన తన రక్తంతో మన హృదయాలను శుద్దిపరచినట్లు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

hearts sprinkled clean

ఇక్కడ“హృదయాలు” పదం మనసాక్షికీ, మేలూ కీడుల సరియైన అవగాహనలకు అన్యాపదేశంగా ఉంది. శుద్ధి చేయబడడం అనే పదం మాట క్షమించబడడం, నీతిమంతులుగా ఉండే స్థాయి ఇవ్వబడినదానికి రూపకాలంకారంగా ఉంది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]], [[rc:///ta/man/translate/figs-metaphor]])

sprinkled

యాజకులు నిబంధన ప్రయోజనాలను ప్రజలకూ, వస్తువులకూ అన్వయించదాన్ని చిలకరించడం సూచిస్తుంది. హెబ్రీ.9:19లో ఏవిధంగా అనువదించారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

having our bodies washed with pure water

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన దేహాలను ఆయన శుద్ధమైన నీటితో కడిగినట్లుగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

our bodies washed with pure water

ఈ పదం క్రైస్తవ బాప్తిస్మాన్ని సూచిస్తుందని అనువాదకుడు అర్థం చేసుకొన్నట్లయితే అప్పుడు “నీరు” అక్షరార్థం, అలంకార రూపం కాదు. అయితే నీరు అక్షరార్థంగా తీసుకొన్నట్లయితే “శుద్ధి” రూపకంగా ఉంది, ఇక్కడ బాప్తిస్మం పదము అలంకార రూపములో కాక అక్షరార్థముగా వాడబడియున్నది. నీళ్ళు అనే పదమును అక్షరార్థముగా ఉండినయెడల, అప్పుడు“శుద్ది” అనే పడం అలంకార రూపములో వాడబడియున్నట్లు, అదిబాప్తిస్మము ద్వారా పొండుకొనే ఆత్మీయ శుద్దికరణకు సాదృశ్యమైయున్నది. “కడగబడడం” అనే పదము విశ్వాసి దేవునికి అంగీకారముగా ఉండునట్లు చేయునది అనే మాటకు సాదృశ్యమైయున్నది. (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]] మరియు[[rc:///ta/man/translate/figs-metaphor]])