te_tn_old/heb/10/21.md

713 B

we have a great priest over the house of God

యేసు ఈ “ప్రధాన యాజకుడు” అని స్పష్టంగా తెలిసేలా దీనిని తర్జుమా చేయాలి.

over the house

ఇంటిమీద గొప్పయాజకుడు

the house of God

దేవుని ప్రజలు అక్షరార్థమైన ఇంటిగా ఉన్నారని వారిని గూర్చి మాట్లడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని ప్రజలందరూ” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)