te_tn_old/heb/10/19.md

16 lines
1.8 KiB
Markdown

# Connecting Statement:
పాపం కోసం ఒకే ఒక బలిఅర్పణ ఉందని స్పష్టం చేసిన తరువాత, దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలాన్ని గురించిన చిత్రపటంతో గ్రంథకర్త కొనసాగిస్తున్నాడు. ఇక్కడికి యాజకుడు ప్రతీ సంవత్సరం పాపాల కోసం బలుల రక్తంతో ప్రవేశిస్తాడు. విశ్వాసులు అతి పరిశుద్ధ స్థలంలో నిలువబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నత్తుగా విశ్వాసులకు జ్ఞాపకం చేస్తున్నాడు.
# brothers
ఇక్కడ దీని అర్థం, క్రీస్తులో విశ్వాసులైన పురుషులూ, స్త్రీలు. ప్రత్యామ్నాయ తర్జుమా: “సహోదరులు, సహోదరీలు” లేక “తోటి విశ్వాసులు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# the most holy place
దీని అర్థము పాత ప్రత్యక్ష గుడారములోని అతిపరిశుద్ధ స్థలము కాదు గాని దేవుని సన్నిధి అని అర్థం. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# by the blood of Jesus
ఇక్కడ “యేసు రక్తము” పదం యేసు మరణమును సూచించుచున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])