te_tn_old/heb/10/18.md

1.3 KiB

Now

దాని తరువాత వచ్చు ప్రాముఖ్యమైన అంశముల వైపుకు వారి గమనాన్ని రేకెత్తించడంకోసం ఇది వినియోగించబడింది. దీని అర్థము “తక్షణమే” అని కాదు,

where there is forgiveness for these

“క్షమాపణ” అనే భావనామం “క్షమించడం” అనే క్రియాపదంగా తిరిగి రాయవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వీటిని క్షమించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

there is no longer any sacrifice for sin

“బలి అర్పణ” అనే భావనామం “అర్పణలు చెయ్యడం” అనే క్రియాపదముగా వ్యక్తీకరించవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “జనులు ఇక ఎన్నడు తమ పాపముల కొరకు కానుకలర్పించ అవసరము లేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)