te_tn_old/heb/10/17.md

2.1 KiB
Raw Permalink Blame History

General Information:

ప్రవక్తయైన యిర్మియా పాత నిబంధన గ్రంథములో చెప్పిన వాక్యాని ఇది కొనసాగిస్తుంది.

Their sins and lawless deeds I will remember no longer.

నేను వారి పాపములను అపరాధములను ఎప్పటికి జ్ఞాపకం చేసుకోను. లేక “వారి పాపములనూ, అపరాధములనూ ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను.’” ఇది పరిశుద్ధాత్మ సాక్ష్యమును గూర్చిన రెండవ భాగం (హెబ్రీ.10:15-16). 16వ వచనం చివరిలో వాక్యాన్ని ముగించి ఇక్కడ నూతన వాక్యాన్ని ఆరంభించడం ద్వారా అనువాదంలో దీనిని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: తరువాత ఆయన ఇలా చెప్పాడు, “ ‘వారి పాపములనూ, అపరాధములనూ నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను.” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

Their sins and lawless deeds

“పాపాలు,” “అక్రమము” అనే పదాలు ప్రాథమికంగా ఒకే అర్థాన్ని కలిగియుంటాయి. అవి రెండు కలిసి పాపం ఎంత ఘోరమైనదో అని తెలియజేస్తాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు చేయకూడని పనులను చేసారు, ధర్మశాస్త్రాన్ని ఏవిధంగా ఉల్లంఘించారో” (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)