te_tn_old/heb/10/16.md

1005 B

with them

నా జనులతో

after those days

నా జనులతో చేసిన మొదటి నిబంధన కాలము సంపూర్ణమైనప్పుడు

I will put my laws in their hearts

ఇక్కడ “హృదయాలు” పదం వ్యక్తి అంతరంగానికి అన్యాపదేశంగా ఉంది. “వారి హృదయాల్లో ఉంచుతాను” అనే పదం జనులు ధర్మశాస్త్రమునకు విధేయులై యుండేలా చేసేదని రూపకాలంకారంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా ధర్మశాస్త్రమునకు వారు విధేయులై యుండులాగున చేయుదును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metonymy]], [[rc:///ta/man/translate/figs-metaphor]])