te_tn_old/heb/10/13.md

734 B

until his enemies are made a stool for his feet

ఆయన తన పాదాల కింద పీఠంగా చేయబడునట్లు క్రీస్తు శత్రువుల అవమానము చెప్పబడింది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ఆయన పాద పీఠం అయ్యేంత వరకు దేవుడు క్రీస్తు శత్రువులను అవమానపరుస్తాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]],[[rc:///ta/man/translate/figs-activepassive]])