te_tn_old/heb/10/12.md

771 B

he sat down at the right hand of God

“దేవుని కుడి వైపున” కూర్చోవడం అనేది దేవుని యొద్దనుండి గొప్ప ఘనత, అధికారము పొందుకొనడానికి సాదృశ్యంగా ఉంది. హెబ్రీ.1:13 లో ఈ పదాన్ని ఏవిధంగా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన దేవుని పక్కన ఘనత, అధికారముగల స్థలములో ఆసీనుడయ్యాడు” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)