te_tn_old/heb/10/11.md

533 B

Day after day

దినదినము లేక “ప్రతి దినము”

can never take away sins

ఒక వ్యక్తి తీసివేసే ఒక వస్తువుగా “పాపం” చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు పాపములను క్షమించులాగున అవి ఎప్పటికి చెయ్యవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)