te_tn_old/heb/10/08.md

1.0 KiB

General Information:

పదజాలమును కొద్దిగా సవరించినప్పటికి, దావీదు వ్రాసిన కీర్తనలోని వాక్యాలను ఇక్కడ నొక్కి చెప్పడానికి గ్రంథకర్త తిరిగి చెప్పుచున్నాడు.

sacrifices ... offerings

హెబ్రీ.10:5లో ఏవిధంగా అనువదించారో చూడండి.

whole burnt offerings ... sacrifices for sin

హెబ్రీ.10:6లో ఏవిధంగా అనువదించారో చూడండి.

that are offered

దీనిని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యాజకులు అర్పించినది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)