te_tn_old/heb/10/04.md

942 B

For it is impossible for the blood of bulls and goats to take away sins

జంతువుల రక్తం ప్రవహించినప్పుడు వస్తువులు తుడిచివెయ్యబదునట్లు పాపాలు చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎద్దులూ, మేకల రక్తము ద్వారా దేవుడు పాపములను క్షమించడం అసాధ్యం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the blood of bulls and goats

ఇక్కడ“రక్తము” అనే పదము దేవునికి అర్పించిన బలుల ద్వారా చనిపోతున్న జంతువులను సూచిస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)