te_tn_old/heb/10/02.md

1.9 KiB

would the sacrifices not have ceased to be offered?

బలులు తమ శక్తిలో పరిమితి కలిగియున్నాయని చెప్పడానికి గ్రంథకర్త ప్రశ్నను ఉపయోగించియున్నాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ బలులు అర్పించడం మానివేసియుండేవారు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-rquestion]], [[rc:///ta/man/translate/figs-activepassive]])

ceased to be

ఉండడం నిలిపివేసారు

the worshipers would have been cleansed

ఇక్కడ శుద్దులుగా యుండడం ఇక ఎప్పటికి పాపము విషయములో అపరాధ భావమును కలిగియుంకపోవడం అని సూచించుచున్నది. దీనిని క్రియాశీల రూపంగా చెప్పవచ్చు.ప్రత్యామ్నాయ తర్జుమా: “బలులు వారి పాపాన్ని తీసివేస్తాయి” లేక “వారికి ఎన్నడూ పాప అపరాధ భావన కలగకుండా దేవుడు చేసియుండేవాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]], [[rc:///ta/man/translate/figs-activepassive]])

would no longer have any consciousness of sin

వారు ఇకమీదట పాపం విషయంలో అపరాధులుగా తలంచరు. లేక “పాపం విషయంలో ఇకమీదట అపరాదులు కారని తెలుసుకుంటారు”