te_tn_old/heb/09/23.md

1.9 KiB

Connecting Statement:

మన పాపముల కొరకై క్రీస్తు(ఇప్పుడుపరలోకములోమనకొరకు విజ్ఞాపన చేస్తున్నాడు) ఒక్క సారి మాత్రమే చనిపోవలసి ఉంది, ఈ భూమి మీదికి తిరిగి రెండవసారి వస్తాడని గ్రంథకర్త నొక్కి చెపుతున్నాడు.

the copies of the things in heaven should be cleansed with these animal sacrifices

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకములో వాటికి నకులుగా ఉన్నవాటిని శుద్ధి చేయడానికి యాజకులు బలి అర్పించిన ఈ జంతువుల రక్తాన్ని వినియోగించాలి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]], [[rc:///ta/man/translate/figs-explicit]])

the heavenly things themselves had to be cleansed with much better sacrifices

అంటే, భూమిమీద నకలుగా ఉన్న వాటిని శుద్దిచెయ్యడానికి వినియోగించిన వాటికంటే శ్రేష్ఠమైనవి అని అర్థం. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “పరలోకానికి సంబంధించిన వాటిని, దేవుడు అంతకంటే శ్రేష్టమైన బలులతో శుద్దికరించ వలసిఉంది” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)