te_tn_old/heb/09/21.md

1.6 KiB

he sprinkled

మోషే చిలకరించాడు

sprinkled

యాజకులు నిబంధనలోని ప్రయోజనాలను ప్రజలకూ, వస్తువులకూ అన్వయించదానికి గుర్తుగా ఉండే కార్యం చిలకరించడం. హెబ్రీ.9:19లో దీనిని ఏవిధంగా అనువదించారో చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

all the containers used in the service

పాత్ర అంటే దేనినైనా పట్టుకోగలిగిన వస్తువు. ఇక్కడ ఏరకమైన పాత్రనైనా లేక పరికరాన్నైనా సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “సేవకు ఉపయోగించే పాత్రలన్నీ” (చూడండి: @)

used in the service

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యాజకులు తమ పనిలో ఉపయోగించే” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

blood

ఇక్కడ జంతువు “రక్తము” జంతు మరణాన్ని గురించి చెపుతుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)