te_tn_old/heb/09/05.md

1.6 KiB

glorious cherubim overshadowed the atonement lid

ఇశ్రాయేలియులు నిబంధన మందసాన్ని చేస్తున్నప్పుడు, నిబంధన మందసం కరుణాపీఠం మూత మీద ఒక దానికి ఒకటి ఎదురెదురుగా నిలిచి వాటి రెక్కలతో కప్పుతూ ఉన్న కెరూబులను చెక్కాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నిబంధన మందసానికి నీడను ఇస్తున్నట్టుగా చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “కరుణా పీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను” (చూడండి: @)

cherubim

ఇక్కడ “కెరూబులు” పదం రెండు కెరూబుల చిత్రాలు అని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

which we cannot

“మనము” అనే పదాన్ని గ్రంథకర్త ఇక్కడ వినియోగిస్తున్నప్పటికీ ఎక్కువ భాగం తనని తాను సూచిస్తూ ఉన్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చేయలేను” (చూడండి: rc://*/ta/man/translate/figs-pronouns)