te_tn_old/heb/08/intro.md

1.9 KiB

హేబ్రీయులకు వ్రాసిన పత్రిక 08 సాధారణ వివరణలు

నిర్మాణం, క్రమంలోఉంచడం

యేసు ప్రధాన యాజకుడుగా మారినవిధానం, ప్రధానయాజకుడిగా మారిన కారణం వివరిస్తూ గ్రంథకర్త ముగిస్తున్నాడు. దేవుడు మోషేతో చేసిన నిబంధన కంటే క్రొత్త నిబంధన ఏవిధముగా శ్రేష్టమైనదో అని చెప్పాడానికి ప్రారంభించాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/covenant)

కొన్నిఅనువాదాలు వాక్యభాగంలోని మిగిలిన భాగాన్ని సుళువుగా చదవడానికి పద్యభాగంలో ప్రతీ వరుసను కుడిభాగంలో అమర్చారు. 8:8-12 వచనములలోనున్న పద్యభాగమును యుఎల్.టి అమర్చింది. ఈ వచనములు పాత నిబంధనలోనుండి తీసుకోబడ్డాయి.

ఈ అధ్యాయములోని ప్రత్యేకమైన అంశాలు

క్రొత్త నిబంధన

ప్రభువైన యేసు నూతన నిబంధననూ ఏవిధంగా స్థిరపరచాడో గ్రంథకర్త చెపుతున్నాడు. ఈ నూతన నిబంధన దేవుడు చేసిన నిబంధనకన్న శ్రేష్ఠమైనది. (చూడండి: rc://*/tw/dict/bible/kt/covenant)