te_tn_old/heb/08/12.md

671 B

toward their evil deeds

ఈ దుష్టకార్యములు చేయడానికి ఒప్పగించుకున్న ప్రజలను ఇది సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దుష్ట క్రియలు చేసిన వారికి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

their sins I will not remember any longer

ఇక్కడ “జ్ఞాపకం” అనే పదానికి “ఆలోచించను” అని అర్థం. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)