te_tn_old/heb/08/02.md

634 B

the true tabernacle that the Lord, not a man, set up

ఒక కొయ్య చట్రానికి గట్టిగా కట్టిన జంతువుల చర్మంలోనుండి ప్రజలు భూసంబంధ ప్రత్యక్ష గుడారమును నిర్మించారు. దానిని ఒక గుర్దారం రూపంలో ఏర్పరచారు. ఇక్క “నిజమైన గుడారం” అంటే దేవుడు సృష్టించిన పరలోకపు ప్రత్యక్షపు గుడారం.