te_tn_old/heb/07/28.md

3.0 KiB

the law appoints as high priests men who have weaknesses

ఇక్కడ “ధర్మశాస్త్రం” అనే పదం మోషే ధర్మశాస్త్రమునుబట్టి ప్రధాన యాజకులుగా నియమించే మనుష్యులకొరకు అన్యాపదేశంగా వాడబడియున్నది. అలా చేసిన మనుష్యుల మీద దృష్టి సారించడం కాదు గాని వారు ధర్మశాస్త్ర ప్రకారం దీనిని జరిగించియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్ర ప్రకారముగా బలహీనతలుగల మనుష్యులు ఇతర మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమించేవారు” లేక “ధర్మశాస్త్రమునుబట్టి బలహీనతగల మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమించబడేవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

men who have weaknesses

ఆత్మీయకముగా బలహీనముగా ఉండే మనుష్యులు లేక “పాపానికి విరుద్ధముగా బలహీనముగా ఉండే మనుష్యులు”

the word of the oath, which came after the law, appointed a Son

“ప్రమాణ వచనము” పదం ప్రమాణమును చేసిన దేవుణ్ణి సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు తన ప్రమాణము ద్వారా కుమారుని నియమించియున్నాడు, ఇది ధర్మశాస్త్రమును ఇచ్చిన తరువాత ప్రమాణాన్ని చేసాడు.” లేక “ఆయన ధర్మశాస్త్రము ఇచ్చిన తరువాత, దేవుడు ప్రమాణము చేసి, కుమారుని నియమించచాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

Son

ఇది దేవుని కుమారుడైన యేసుకు ఇవ్వబడిన చాలా ప్రాముఖ్యమైన పేరు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

who has been made perfect

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి సంపూర్ణముగా విధేయత చూపినవారు, పరిపక్వతను కలిగినవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)