te_tn_old/heb/07/26.md

890 B

has become higher than the heavens

దేవుడు ఆయనను ఉన్నత స్థలమునకు ఎత్తిపట్టియున్నాడు. ఇతరులు ఎవరు పొందుకొనని ఘనత మరియు శక్తి ప్రభావాలు ఎక్కువగా పొందుకోవడం అన్నిటికంటే ఎత్తైన స్థలములో ఉండే స్థానమువలె ఉంటుందని గ్రంథకర్త మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆయనకు ఇతరులకంటే అధిక ఘనతనూ, శక్తినీ అనుగ్రహించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)