te_tn_old/heb/07/24.md

581 B

he has a permanent priesthood

యాజకుని పరిచర్యనుగూర్చి యేసు స్వంతము చేసుకొనిన వస్తువుగా చెప్పబడింది. భావనామాన్ని తప్పించడానికి దీనిని తిరిగి చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన శాశ్వత యాజకుడైయున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)