te_tn_old/heb/07/22.md

845 B

Connecting Statement:

క్రీస్తు శాశ్వతం జీవించుచున్నాడు, ఆహారోను సంతతిలోనుండి వహ్చ్చిన యాజకులందరూ మృతులయ్యారు కందుక క్రీస్తు శ్రేష్ఠమైన యాజకత్వమును కలిగియున్నాడని ఈ యూదా క్రైస్తవులకు గ్రంథకర్త నిశ్చయతను తెలియజేయుచున్నాడు.

has given the guarantee of a better covenant

శ్రేష్ఠమైన నిబంధన ఉంటుందనే నిశ్చయతను మనము కలిగియుండవచ్చునని ఆయన మనకు చెప్పాడు