te_tn_old/heb/07/18.md

662 B

the former regulation is set aside

ఇక్కడ “ప్రత్యేకపరచడం” అనే మాట దేనినైనా విలువలేకుండా చేయడాన్ని గురించి రూపకలంకారముగా చెప్పబడింది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. “దేవుడు ఆజ్ఞను నిర్వీర్యముగా చేసియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])