te_tn_old/heb/07/17.md

1.3 KiB

For scripture witnesses about him

ఒక వ్యక్తి దేనిని గూర్చియైన ఇవ్వగలిగే సాక్ష్యముగా ఈ మాట లేఖనములను గూర్చి మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆయనను గూర్చి లేఖనముల ద్వారా సాక్ష్యము పలుకుచున్నాడు” లేక “ఇది ఆయనను గూర్చి లేఖనములలో వ్రాయబడియున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-personification)

according to the order of Melchizedek

యాజకులలో రెండు గుంపులు ఉన్నారు. ఒక గుంపు లేవి సంతతినుండి చేయబడినవారు, మరియొక గుంపు మెల్కీసెదెకు, యేసు క్రీస్తు ద్వారా వచ్చినవారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెల్కీసెదెకు క్రమముచొప్పున” లేక “మెల్కీసెదెకు యాజకత్వ క్రమము చొప్పున”