te_tn_old/heb/07/16.md

807 B

It was not based on the law

ఆయన ధర్మశాస్త్రమునుబట్టి యాజకుడిగా కాలేదు

the law of fleshly descent

మానవ సంతతియొక్క ఆలోచన అనునది ఒకని దేహంలోని శరీరం గూర్చి మాత్రమే ఆలోచన ఉంటుదన్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మానవ సంతతి నియమం” లేక “యాజకులను గూర్చిన నియమం” సంతతివారు యాజకులుగా మార్చబడుచున్నారు (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)