te_tn_old/heb/07/11.md

2.1 KiB

Now

“ఈ క్షణములోనే” అని దీని అర్థము కాదు గాని ఈ క్రిందనున్న ముఖ్యమైన అంశాలపై శ్రద్ధను రాబట్టాలని ఉపయోగించబడియున్నది.

what further need would there have been for another priest to arise after the manner of Melchizedek, and not be considered to be after the manner of Aaron?

మెల్కిసెదెకు క్రమము చొప్పున యాజకులు రావడం అనేది ఎదురుచూడనిదని ఈ ప్రశ్న నొక్కి చెప్పుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యజకుడిగా రావడానికి అహరోనువలె కాకుండా, మెల్కిసెదెకువలె ఇంకొక యాజకుడు వచ్చే అవసరం ఎవరికీ లేదు.” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

to arise

రావడానికి లేక “కనిపించుటకు”

after the manner of Melchizedek

యాజకుడిగా మెల్కిసెదెకువలె గుణలక్షణములన్నిటిలో యాజకుడిగా క్రీస్తు సమానంగా కలిగియున్నాడని దీని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెల్కిసెదెకు యాజకుడైయున్నట్లుగానే”

not be considered to be after the manner of Aaron

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “అహరోను క్రమము చొప్పున కాకుండా” లేక “అహరోనువలె ఉందని యాజకుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)