te_tn_old/heb/07/08.md

1.5 KiB

In this case ... in that case

మెల్కిసెదెకుతో లేవి యాజకులను పోల్చి చెప్పుటకు ఈ మాటలు ఉపయోగించబడియున్నాయి. గ్రంథకర్త చూపుతున్న పోలికను నొక్కి చెప్పడానికి మీ భాషలో ఒక విధానం ఉండవచ్చు.

is testified that he lives on

మెల్కిసెదెకు చనిపోయాడని వాక్యములో స్పష్టముగా వ్రాయబడలేదు. లేఖనములో మెల్కిసెదెకు మరణమును గూర్చిన సమాచారము లేనిదానినిబట్టి హెబ్రీయులకు వ్రాసిన గ్రంథకర్త ఆయన ఇంకను జీవించియున్నాడనే విధంగానే మాట్లాడుచున్నాడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన ఇంకను జీవించియున్నాడని లేఖనం చూపించుచున్నది” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])