te_tn_old/heb/07/06.md

650 B

whose descent was not traced from them

లేవి సంతతి కాని వ్యక్తి

the one who had the promises

అబ్రాహాము స్వతంత్రించుకోగల వస్తువులవలే అబ్రాహాముకు చేస్తానని దేవుడు వాగ్దానం చేసినవి చెప్పబడ్డాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: దేవుడు తన వాగ్ధానములను చెప్పిన వ్యక్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)