te_tn_old/heb/07/05.md

1.3 KiB

The sons of Levi who receive the priesthood

లేవి కుమారులందరూ యాజకులుగా మారలేదని గ్రంథకర్త తెలియజేయుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యాజకులుగా మారిన లేవి సంతానం” (చూడండి: rc://*/ta/man/translate/figs-distinguish)

from the people

ఇశ్రాయేలు ప్రజలనుండి

from their brothers

ఇక్కడ “సహోదరులు” అనే పదం అబ్రాహాము ద్వారా వారందరూ ఒకరికొకరు సంబంధించినవారైయున్నారని తెలుస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారి సంబంధీకులనుండి”

they, too, have come from Abraham's body

ఇది వారందరూ అబ్రాహాము సంతానమని చెప్పే విధానంగా ఉంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు కూడా అబ్రాహాము సంతానంగా ఉన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)