te_tn_old/heb/07/04.md

613 B

Connecting Statement:

ఆహారోను యాజకత్వముకంటెను మెల్కిసెదెకు యాజకత్వము గొప్పదని గ్రంథకర్త తెలియజేయుచున్నాడు, అంతేగాకుండా, ఆహారోను యాజకత్వము దేనిని పరిపూర్ణముగా తీర్చిదిద్దలేదని వారికి జ్ఞాపకము చేయుచున్నాడు.

this man was

మెల్కిసెదెకు ఉన్నాడు.