te_tn_old/heb/07/03.md

793 B

He is without father, without mother, without ancestors, with neither beginning of days nor end of life

మెల్కీసెదెకు పుట్టినవాడా లేక చనిపోయాడా అని ఈ వాక్యభాగమునుండి ఆలోచించడానికి ఇది సాధ్యం అవుతుంది. అయితే మెల్కీసెదెకు చరిత్రనుగూర్చిగానీ, జననముగూర్చిగానీ లేక అతని మరణమునుగూర్చి గానీ ఎటువంటి సమాచారమును లేఖనములు తెలియజేయడం లేదని గ్రంథకర్త చెపుతున్నాడు.