te_tn_old/heb/07/01.md

976 B

Connecting Statement:

హెబ్రీయులకు వ్రాసిన పత్రికయొక్క ఈ గ్రంథకర్త యాజకుడైన యేసు, యాజకుడైన మెల్కిసెదెకు మధ్యన పోలిక చెప్పడం కొనసాగించుచున్నాడు.

Salem

ఇది ఒక పట్టణపు పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Abraham returning from the slaughter of the kings

తన సోదరుని కుమారుడైన లోతునూ అతని కుటుంబాన్నీ రక్షించడానికి నలుగురు రాజాల సైన్యాన్ని ఓడించిన అబ్రాహామునూ, తన మనుష్యులనూ ఇది సూచిస్తుంది.(చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)