te_tn_old/heb/06/intro.md

853 B

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 06 సాధారణ వివరణలు

ఈ అధ్యాయములో ప్రత్యేకమైన అంశాలు

అబ్రాహాము నిబంధన

దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనలో దేవుడు అబ్రహాము సంతానాన్ని జనాంగముగా చేస్తానని వాగ్దానం చేసాడు. అబ్రాహాము సంతానాన్ని భద్రపరుస్తాననీ, భూమిని వారి స్వాస్థ్యంగా చేస్తాననీ కూడా వాగ్ధానం చేసాడు. (చూడండి: rc://*/tw/dict/bible/kt/covenant)