te_tn_old/heb/06/18.md

1.6 KiB

we, who have fled for refuge

దేవుడు వారిని భద్రపరచునట్లు విశ్వాసులు ఆయన యందు నమ్మిక ఉంచుతారు. వారు ఒక సురక్షితమైన స్థలానికి పరుగెత్తుతారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయనను నమ్మిన మనము” (చూడండి rc://*/ta/man/translate/figs-metaphor)

will have a strong encouragement to hold firmly to the hope set before us

దేవునియందు విశ్వాసముంచడం ఒక వ్యక్తికి ప్రోత్సాహాన్ని వస్తువుగా అందించబడడం, ఆ వ్యక్తి దానిని గట్టిగా పట్టుకోవడంగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మనలను చేయడానికి ప్రోత్సహించినట్లుగానే దేవునియందు విశ్వసించుటను కొనసాగించాలి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

set before us

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ దేవుడు మన ఎదుట ఉంచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)