te_tn_old/heb/06/14.md

508 B

He said

దేవుడు చెప్పాడు.

I will greatly increase you

ఇక్కడ “విస్తరించడం” అనే పదం సంతానాన్ని ఇవ్వడం అని తెలియచేస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)