te_tn_old/heb/06/12.md

837 B

imitators

మరొకరి ప్రవర్తనను చూచి నడుచుకొనేవాడిని “అనుకరించువాడు” అంటారు.

inherit the promises

ఒక కుటుంబ సభ్యుడినుండి స్వాస్థ్యాన్నీ, సంపదనూ స్వతంత్రించుకోవడంలా విశ్వాసులకు దేవుడు వాగ్దానం చేసిన వాటిని పొందుకోవడం చెయ్యబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారికి వాగ్ధానము చేసినవాటిని పొందుకోవడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)