te_tn_old/heb/06/09.md

1.7 KiB

we are convinced

ఇక్కడ “మనము” అనే బహువచన పదమును గ్రంథకర్త ఉపయోగించినప్పటికీ, ఎక్కువభాగం తనను గురించి సూచించుకొంటున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఒప్పింపబడ్డాను” లేక “నేను ఖచ్చితంగా ఉన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-pronouns)

about better things concerning you

దేవుణ్ణి తిరస్కరించి, ఆయనకు అవిధేయత చూపినవారికంటే వారు ఉత్తమమైనదానిని చేయుచున్నారని దీని అర్థం. దేవుడు వారిని ఇప్పుడు క్షమించడానికి వారిక మీదట పశ్చాత్తాపపడరు ([హెబ్రీ.6:4-6] (./04.ఎం.డి)). ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను పేర్కొనినవాటన్నిటికంటెను మీరు ఉత్తమమైనవాటిని చేయుచున్నారు”

things that concern salvation

“రక్షణ” అనే భావరూపం క్రియాపదముగా చెప్పబడవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును రక్షించు వాటి విషయములు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)