te_tn_old/heb/06/05.md

1.1 KiB

who tasted God's good word

దేవుని సందేశాన్ని నేర్చుకోవడం ఆహారమును రుచి చూచినట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని మంచి సందేశమును నేర్చుకొన్నవారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the powers of the age to come

లోకమంతటిలో ఆయన రాజ్యం సంపూర్తిగా ఉన్నప్పుడు దేవుని శక్తి అని అర్థం. ఈ సందర్భంలో “శక్తులు” దేవున్నే సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “భవిష్యత్తులో దేవుడు శక్తివంతముగా ఏవిధంగా పనిచేస్తాడని నేర్చుకొన్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)