te_tn_old/heb/05/13.md

1.3 KiB

takes milk

ఇక్కడ “తీసుకోవడం” “తాగడం” అనే పదానికి సరిపడుతుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “పాలను త్రాగుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

because he is still a little child

ఆత్మీయ పరిపక్వత ఎదుగుతున్న శిశువు తిను ఆహారంతో పోల్చబడింది. ఘనాహారం శిశువులకు కాదు, సామాన్యమైన సత్యాలు మాత్రమే నేర్చుకొనే యవ్వన క్రైస్తవులకు చిత్రపటంగా ఉంది. అయితే తరువాత చిన్నబిడ్డకు ఎక్కువ ఘనాహారం ఇవ్వబడుతుంది, ఒక వ్యక్తి పరిపక్వత చెందినప్పుడు ఎక్కువగా కఠినంగా ఉన్న సంగతులను నేర్చుకోగలుగుతున్నట్టు ఉంటుంది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)