te_tn_old/heb/05/12.md

1.4 KiB

basic principles

ఇక్కడ “సూత్రాలు” అంటే నిర్ణయాలు చెయ్యడానికి ప్రమాణాలు లేక మార్గదర్శకాలు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రాథమిక సత్యాలు”

You need milk

పసిబాలురు తీసుకోగల్గిన ఆహారం పాలు అయినట్లుగా దేవుని గురించిన బోధ అర్థము చేసికోవడం సులభం అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు శిశువులుగా మారితిరి, కేవలము పాలను మాత్రమె త్రాగువారైతిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

milk, not solid food

వయోజనులకు సరియైన ఘనాహారం ఉన్నట్లు దేవుని గురించిన బోధ అర్థము చేసికోడానికి కష్టం అని చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “వయోజనులు భుజించే బలమైన ఆహారానికి బదులు పాలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)