te_tn_old/heb/05/11.md

1.3 KiB

We have much to say

ఇక్కడ గ్రంథకర్త “మనం” అనే సర్వనామ బహువచన పదాన్ని వినియోగిస్తున్నప్పటికీ, ఎక్కువభాగం తనను గురించి సూచిస్తున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పాల్సింది ఎంతో ఉన్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-pronouns)

you have become dull in hearing

వినడానికి సామర్ధ్యం ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం, విధేయత చూపించడంలో సామర్ధ్యం చెప్పబడింది. వినియోగిస్తున్నప్పుడు లోహపు పరికరం మొద్దుబారిపోయేలా ఉన్నట్లు వినికిడి సామర్ధ్యం చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు దీనిని అర్థముచేసికోవడం ఇబ్బంది పడుతున్నారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)