te_tn_old/heb/05/10.md

960 B

He was designated by God

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆయనను నిర్దేశించాడు” లేక “దేవుడు ఆయనను ఎన్నుకొనియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

after the manner of Melchizedek

యాజకుడిగా ప్రభువైన క్రీస్తు యాజకుడైన మెల్కిసెదేకుకున్న వాటిలో సమానంగా కలిగియున్నాడు అని అర్థం. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెల్కిసెదేకు ఉన్నవిధంగా ప్రధాన యాజకుడి వలే ఉండడానికి”