te_tn_old/heb/05/07.md

2.0 KiB

During the days of his flesh

ఇక్కడ “రోజులు” అనే పదము కాల వ్యవధిని సూచిస్తున్నది. “శరీరం” అనే పదము యేసు భూసంబంధమైన జీవితమును సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన భూమి మీద సంచరించిన రోజులలో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

prayers and requests

ఈ రెండు మాటలు ప్రాథమికముగా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)

the one able to save him from death

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) క్రీస్తు మరణం కాకుండా ఉండేలా దేవుడు క్రీస్తును రక్షించగల సమర్థుడైయున్నాడు, ప్రత్యామ్నాయ తర్జుమా: “మరణమునుండి ఆయనను రక్షించడానికి” లేక 2) ఆయనను తిరిగి జీవింపజేయడం ద్వారా క్రీస్తు మరణము తరువాత దేవుడు క్రీస్తును రక్షించు సమర్థుడైయున్నాడు. సాధ్యమైతే ఆ రెండు అనువాదాలను అనుమంతించేలా ఈ వాక్యాన్ని అనువదించండి.

he was heard

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఆయన మనవిని విన్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)